Vijay Merchant, Ajit Wadekar, Sunil Gavaskar, Sanjay Manjrekar, Wasim Jaffer, Rohit Sharma now Sarfaraz Khan, members of the Mumbai triple centurions' club in Ranji Trophy cricket.
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో ముంబై ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వాంఖడే వేదికగా ఉత్తరప్రదేశ్‌తో బుధవారం ముగిసిన రంజీ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ ( 391 బంతుల్లో 30 ఫోర్లు, 8 సిక్సర్లతో 301 నాటౌట్) అజేయ ట్రిపుల్ సెంచరీ సాధించాడు
#SarfarazKhan
#SarfarazKhanTripleCentury
#RanjiTrophy2020
#Mumbaitriplecenturions
#MumbaivsUttarPradesh
#VijayMerchant
#WasimJaffer
#Mumbaibatsmen
#SunilGavaskar
#AjitWadekar
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో ముంబై ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వాంఖడే వేదికగా ఉత్తరప్రదేశ్‌తో బుధవారం ముగిసిన రంజీ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ ( 391 బంతుల్లో 30 ఫోర్లు, 8 సిక్సర్లతో 301 నాటౌట్) అజేయ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. దీంతో ముంబై తరఫున ఈ ఘనతనందుకున్న ఏడో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు.